Myanmar: మయన్మార్లో భారీ భూకంపం..! 7 d ago

మయన్మార్లో భూమి కంపించింది. భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. భూమి కంపించడంతో అనేక భవనాలు కుప్పకూలాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. బ్యాంకాక్లోనూ అక్కడక్కడ భూమి కంపించింది.